Tuesday, September 11, 2012

You will be made rich in every way so that you can be generous on every occasion, and through us your generosity will result in thanksgiving to God. —2 Corinthians 9:11

దేవుడు ఎందుకు మనలను ఐశ్వర్యవంతులుగా దీవిస్తాడు ? ఎందుకంటె అపదలులో ఉన్నవారికి  మనకు కలిగిన  ఐశ్వర్యాని దాతృత్వముగా పంచడానికి , తద్వారా మనం దేవునిని  స్తుతించడము. 
Why does God bless us with riches? So we can share those riches generously with those in need and so we can bring thanksgiving to God.

ప్రార్ధన...

తండ్రి, నన్ను అనేకమైన దీవెనలతో దీవించినందుకు మీకు క్రుతజ్ఞ్యత స్తుతులు చెల్లిస్తున్నాను .నేను మీ ఐశ్వర్యం వాడుట వలన మీకు కీర్తి మరియు ఇతరులకు నిష్కళంకమైన మంచి దీవెన, కృపను  వారియొక్క హృదయములలో అనుగ్రహించుట. యేసు నామములో ప్రార్ధించుచున్నం....ఆమెన్ ....

Prayer...

Father, thank you for providing me with so many blessings. May my use of your riches bring you glory and bring others a true and genuine blessing that will touch their hearts with your grace. In Jesus' name I pray. Amen.


No comments:

Post a Comment